instruction
stringlengths
0
12.1k
input
stringlengths
0
22.2k
output
stringlengths
1
23.8k
క్రింది ప్రశ్నకు ఒక్కమాటలో సమధానం చెప్పండి. ఉదగ మండలం (ఊటి) ఏ పర్వతాలలో ఉంది?
నీలగిరులు.
ఇచ్చిన వ్యాక్యంలో తప్పు ఉంటె సరిచేసి రాయండి: ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను న్యూరాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.
ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.
శంకరంబాడి గారి జ్ఞాపకార్థం తిరుపతిలో ఎటువంటి ఏర్పాటు జరిగింది?
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో శంకరంబాడి సుందరాచారి గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది.
A – B = ____________ A) {x : x ∈A మరియు x ∈ B} B) {x : x ∈ A మరియు x ∉ B} C) {x : x ∈ A లేదా x ∈ B} D) {x : x # A మరియు x ∈ B}
B) {x : x ∈ A మరియు x ∉ B}
కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. 1) ఇగురొత్త 2) సున్నితంబైన 3) కలదోయి 4) నీకెవ్వరు 5) నిలుపకున్నె 6) పసుపుగుంకాలు 7) నునుపుల్ దీర్చి 8) అబద్ధంబు గాదు 9) సార్థకము 10) కిరీటాకృతి
1) ఇగురొత్త = ఇగురు + ఒత్త = (ఉ + ఒ = ఒ) – ఉత్వసంధి 2) సున్నితంబైన = సున్నితంబు + ఐన = (ఉ + ఐ = ఐ) – ఉత్వసంధి 3) కలదోయి = కలదు + ఓయి = (ఉ + ఓ = ఓ) – ఉత్వసంధి 4) నీకెవ్వరు = నీకున్ + ఎవ్వరు – ఉత్వసంధి 5) నిలుపకున్నె = నిలుపక + ఉన్నె – (అ + ఉ = ఉ) – అత్వసంధి 6) పసుపుగుంకాలు = పసుపు + కుంకాలు – గసడదవాదేశ సంధి 7) నునుపుల్ ...
మెటాజోవాలో నాలుగు వివిధ అంతస్థుల వ్యవస్థీకరణను వివరించండి.
1. కణస్థాయి వ్యవస్థీకరణ : ఇది మెటాజోవన్లలోని అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. దీన్ని స్పంజికలు (పారాజోవన్లు) ప్రదర్శిస్తాయి. వీటిలో వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా వివిక్తత చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీకణాలు, జ్ఞానకణాలు ఉండవు. కణాలు వదులైన కణసమూహాలుగా అమరి ఉంటాయి.. కానీ కణజాలాన్ని ఏర్పరచవు. కణాలు శ్రమ విభజనను ప్రదర్శి...
I wonder 2010 నాటికి డొక్కపాలెం గ్రామములో పురుషుల సంఖ్య ఎంత? Can you get me some context to answer this (in the same language as my question)?
డొక్కపాలెం, తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది మండల కేంద్రమైన అడ్డతీగల నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 39 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 53 ఇళ్లతో, 158 జనాభాతో 31 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 77, ఆడవారి సంఖ్...
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: స్మరణ
తలపు, ఆలోచన, బుద్ధి
ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి.
స్త్రీలు, పురుషులు అనే భేదం తప్ప, ఆడ మగపిల్లల్లో మరో తేడా లేదు. ఇద్దరూ తెలివిగలవారే. ఇద్దరూ పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయగలరు. స్త్రీ, పురుషులు అన్ని ఉద్యోగాలకూ అర్హులు. స్త్రీ కన్న పురుషుడు సహజంగా బలవంతుడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చదువుకున్నా, వారు ఉద్యోగాలు చేస్తున్నా, వా...
V = {x/x అనేది ఆంగ్ల భాషలోని అచ్చు} సమితిని రోస్టర్ రూపంలో రాయండి.
V = {a, e, i, o, u}
x^3 – 5x^2 + 6x యొక్క రెండు శూన్యాలు 2, 3 అయిన మూడవ శూన్యము ఏది ?
x^3 – 5x^2 + 6x యొక్క రెండు శూన్యాలు 2, 3. α = 2, β = 3 అనుకొనుము. γ = −b/−a ∴ శూన్యాల మొత్తం α + β + γ = 2 2 + 3 + γ = −(−5)/1 = 5 γ = 0 (లేదా) x^3 – 5x^2 + 6x లో స్థిరపదం లేదు కావున ‘O’ ఒక శూన్యం అవుతుంది. ∴ కావున మూడవ శూన్యం = ‘0’
మొదటి జతలోని అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. హిమాలయాలు : ఎవరెస్ట్ :: పశ్చిమ కనుమలు:
అనైముడి
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఉష్ణమండలాల్లో అధిక బయోడైవర్సిటీకి గల కారణాలు తెలపండి?
1. ఉష్ణమండల ప్రాంతాలు అనేవి భూమధ్య రేఖకి ఇరువైపులా ఉండే ప్రాంతాలు. 2. ఉష్ణమండల అక్షాంశాలు సుదీర్ఘకాలంగా ఎటువంటి మార్పులకు గురికాలేదు. 3. ఉష్ణమండల ప్రాంతాలలో జీవపరిణామ క్రమము సుదీర్ఘ కాల వ్యవధిలో ఉండేది. 4. ఇలాంటి దీర్ఘ పరిణామ కాలం జాతుల ఉత్పత్తికి మరియు జాతుల భిన్నత్వానికి సహాయపడింది. 5. ఉష్ణమండల వాతావరణం ఎక్కువ స్థిరత...
a ∈ A ⇒ a ∈ B అయిన A) A ⊂ B B) B ⊂ A C) A = B D) A = B = Φ
A) A ⊂ B
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యాలు అవుతాయో గుర్తించి రాయండి. అక్క చెప్పేది విను.
ప్రార్థనాద్యర్థక వాక్యం.
మందంగా ఉన్న వాహకం నిరోధం ,సన్నని వాహకం నిరోధం కంటే …. A) ఎక్కువ B) తక్కువ C) సమానం D) A మరియు B
B) తక్కువ
Do you remember when we were reading https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%20%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A4%E0%B1%80 the other day? It started sth like document_plaintext[:100].. Can you continue it for up to another 1000 characters?గ్రామ పంచాయితీ చరిత్ర
మంగా నోటిఫై అయిన ప్రాంతం. పంచాయితీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(బి) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థ. పంచాయితీ ఏరియా అంటే ఒక పంచాయితీ ప్రాదేశిక ప్రాంతం. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. స్థానిక స్వపరిపాలన విధానంలో ఇదే మొదటి మెట్టు గ్రామ పంచాయితీ చరిత్ర గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చే...
ఒక విషయాన్ని బోధించే పదాల సమాహారమే వాక్యం. అంటే, ఒక విషయాన్ని ఇతరులకు చెప్పడానికి నిర్దిష్ట క్రమంలో పదాల చేరిక ఉంటే దాన్ని వాక్యం అని పిలువవచ్చు. వాక్యం యొక్క ఆకాంక్ష నిబంధన గురించి రాయండి.
‘ఇండియా క్రికెట్ మ్యాచ్ లో’ అని చెప్తే అది వాక్యం కాదు. ‘గెలిచిందా ? ఓడిందా ?’ అనే సందేహం వినేవాడికి కలుగుతుంది. దాన్నే ‘ఆకాంక్ష’ అంటారు. ఈ వాక్యంలో వినేవాడి ఆకాంక్ష తీరలేదు కాబట్టి ఇది వాక్యం కాదు. ‘ఇండియా క్రికెట్ మ్యాచ్ లో గెలిచింది’ అంటే వినేవాడికి ఆకాంక్ష తీరుతుంది. కాబట్టి వాక్యం అవుతుంది.
ష అక్షరంతో మొదలయ్యే పదాలు మరియు వాటి అర్ధాలు ఇవ్వండి
షండం = సమూహం
స్థూల అర్థశాస్త్రానికి అర్థాన్ని తెలిపి, దాని పరిధి, ప్రాధాన్యతను వివరించండి ?
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నా 1933 సం॥లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది. స్థూల అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాల...
పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి?
మన పురాణాలు వట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుఃఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులందేకాకుండా పశుపక్ష్యాదులపైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి. క్రిమికీటకాదులు పైన, పశు పక్ష్యాదులపైన, ఏ కులం వారిపై నైనా, పతితుతలపైన వర్ణసాంక...
క్రింది వానిలో అకరణీయ సంఖ్య ఏది ? (i) 2 – √3 (ii) √4 – √25 (A) (i) మాత్రమే (B) (ii) మాత్రమే (C) (i) మరియు (ii) (D) (i) మరియు (ii)లు కావు
(B) (ii) మాత్రమే
వ్యాపారం సామాజిక బాధ్యతను చర్చించండి.
ప్రతి వ్యాపార సంస్థ సమాజములో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సమాజము యొక్క వనరులను ఉపయోగించి సమాజముపైన ఆధారపడుతుంది. దీని వలన సమాజము యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత వ్యాపారము మీదనే ఉంటుంది. అందువలన వ్యాపార సంస్థ చేపట్టే అన్ని కార్యకలాపాలు సమాజము యొక్క ఆసక్తులను పరిరక్షించే విధముగా ఉండవలెను. అందువలన ఏ సమాజములో అయితే ...
భూమి యొక్క వాయుమండలంలో ఏ గ్యాస్ అధికంగా ఉంటుంది?
భూమి యొక్క వాయుమండలంలో నైట్రోజన్ గ్యాస్ అధికంగా ఉంటుంది, ఇది దాదాపు 78% వాతావరణ వాయువులో ఉంది. నైట్రోజన్ జీవరాశుల కోసం అవసరమైన పోషకాలలో ఒకటి, మరియు ఇది వాతావరణ స్థిరత్వం మరియు జీవరాశుల జీవన చక్రాల కోసం కీలకం.
Do you remember when we were reading https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%20%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B1%88%E0%B0%B5%E0%B1%81 the other day? It started sth like document_plaintext[:100].. Can you continue it for up to another 1000 characters?
ేసుకోటానికి భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ ఈస్టుఇండియా వర్తక కంపెనీనుబ్రిటిష్ ఇండియాగా జేయుటకు పునాదులు వేసిన రాజ్యతంత్రజ్ఞుడు రాబర్టు క్లైవు. ఈ దేశ భాగబోగ్యములను ఇంగ్లండుకు తరలించుటకు మార్గము చూపినదీ నితడే. భారతదేశములోని వంగరాష్ట్రము అతని కర్మభూమిగా చెప్పవచ్చును. రాబర్టు క్లైవు జీవిత కాలం 1725-1774. అధికార కార్యకాలం 174...
కింది పదాలను విడదీసి రాయండి. ఉదా : అక్షరాలంటని = అక్షరాలు + అంటని 1. కప్పిందేమో 2. బాగుందని 3. మరేమివ్వగలరు
1. కప్పిందేమో = కప్పింది + ఏమో 2. బాగుందని = బాగుంది + అని 3. మరేమివ్వగలరు = మరి + ఏమి + ఇవ్వగలరు
ఒక వృత్తానికి గీచిన స్పర్శరేఖకు సమాంతరంగా అదే వృత్తానికి గీయగల స్పర్శరేఖల సంఖ్య ఎంత ?
1
ష అక్షరంతో మొదలయ్యే పదాలు మరియు వాటి అర్ధాలు ఇవ్వండి
షండం = సమూహం Shadruchulu all tastes together
కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి. అ) విరామమెరుగక ఆ) జగానికంతా ఇ) విలాపాగ్నులు ఈ) అనేకులింకా ఉ) విషాదాశ్రువులు
అ) విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి ఆ) జగానికంతా = జగానికి + అంతా – ఇకారసంధి ఇ) విలాపాగ్నులు = విలాప + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి ఈ) అనేకులింకా = అనేకులు + ఇంకా = ఉత్వసంధి ఉ) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు = సవర్ణదీర్ఘ సంధి
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ. (ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
విద్యార్థిని : నమస్తే సర్ ! ప్రిన్సిపాల్ : నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి ! విద్యార్థిని : సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్. ప్రిన్సిపాల్ : దరఖాస్తు తెచ్చావా! సర్టిఫికెట్ దేనికి అమ్మా ! విద్యార్థిని : దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాల...
“పరస్పర వర్ణిత ఘటనలు” అనగానేమి ?
ఒక ప్రయోగంలోని రెండు లేక అంతకన్నా ఎక్కువ ఘటనలలో ఒక ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవమును నిరోధిస్తే ఆ ఘటనలను పరస్పర వర్జిత ఘటనలంటారు.
ఇచ్చిన సమాచారం పరిగణించి సమాధానం రాయండి పత్రహరితాన్ని తొలంచడానికి సహాయపడే రసాయన పదార్థాన్ని నేను.
మిథిలేటెడ్ స్పిరిట్
సారనాధ్ గురించి సంక్లిప్తంగా వివరించండి.
అశోకుడు నిర్మించిన స్తంభాలలో మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది సారనాధ్ స్తంభం. సారనాధ్ స్తంభంపై గంట, ఫలక, నాలుగు దిక్కులను తెలిపే నాలుగు జంతువులు (ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం) ఉన్నాయి. జంతువుల మధ్య ధర్మచక్రం ఉంది. వీటికిపైన నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి నాలుగు దిక్కులకు అభిముఖంగా, తమ వెనుక భాగాలు ఒకదానితో ఒకటి తాకుతున్...
జాతీయత అంటే ఏమిటో నిర్వచించి, జాతీయత మౌలిక అంశాలను వివరించండి.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ అనే లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్ధము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు. నిర్వచనం : 1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”. 2. జె.డబ్ల్యు గార్నర్ : “తెగవంటి అ...
Snippet: 1848 లో మొదటిసారి బ్రిటిష్ సైనిక వైద్యాధికారి థామస్ జి జెర్ధాన్ కలివికోడిని గుర్తించాడు. తరువాత 50 సంవత్సరాలు అడపా తడపా కనబడుతూ వచ్చింది. 1900లో హోవర్డ్ క్యాంబెల్ కంటపడింది. కాని మరి 85 సంవత్సరాలు తెరమరుగయిపోయింది. విలుప్తమయిందనే భావించారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి, అమెరికా స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ వా...
కలివికోడిని
నిజాం-ఉల్-ముల్క్ గురించి సంక్లిప్తంగా వివరించండి
నిజాం రాజ్యమునకు మూలపురుషుడు నిజాం ఉల్ ముల్క్, ఇతడు 1724 48ల మధ్య నిజాం రాజ్యాన్ని పాలించాడు. అతడి అసలుపేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. అతనికి చిన్ ఖిలిచ్ ఖాన్ అను మరొక పేరు కలదు. నిజాం ఉల్ ముల్క్ అనేది అతని బిరుదు మాత్రమే. ఇతడు ఆంధ్ర, నైజాం రాజ్యముల చరిత్రలోనేగాక భారతచరిత్రలో కూడా ప్రముఖవ్యక్తి. ఇతడు ‘అసఫ్ జాహి’ బిరుదుతో ప...
I wonder గుండాల నుండి విజయవాడకు ఎంత దూరం?
గుండాల పేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నందు వలన ఈ పేజీ అవసరమైంది. ఈ పేరుతో గల వ్యాసాలు: తెలంగాణ గుండాల (భద్రాద్రి కొత్తగూడెం) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం గుండాల (జనగామ ) - జనగామ జిల్లాకు చెందిన మండలం గుండాల (తిర్యాని) - అదిలాబాదు జిల్లా, తిర్యాని మండలానికి చెందిన గ్రామం గుండాల (నార్నూర్‌) - అదిలాబాదు జ...
Question: పొత్తందొరపాలెం నుండి పెద్దాపురం కి ఎంత దూరం? Answer the question with Yes or No. If it is not possible then answer None. Hint: పొత్తందొరపాలెం, తూర్పు గోదావరి జిల్లా, గంగవరం మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది మండల కేంద్రమైన గంగవరం నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 83 కి. మీ. దూరంలోనూ ఉ...
None
కింద ఇచ్చిన తాత్పర్యం వచ్చేలాగా ఒక పద్యాన్ని రాయండి: పెద్దదైన శూలమును చేతియందు ధరించి అపర శివుని వలె ఉన్న, ప్రకాశ వంతమైన రూపము గలిగిన, కోతివంటి ముఖము కలిగిన నందీశ్వరుని చూసి రావణుడు పకపకా నవ్వాడు.
ఉరుశూలముఁ గొని రెండవ హరునివలెను దీప్త విగ్రహము మీఱఁగ వా నర ముఖమొందిన నందిని బరికించి దశాననుండు పకపక నగియెన్.
కింది వాక్యముని సంయుక్త వాక్యంగా మార్చండి. రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురుశిష్యులు.
పులికంటి వారు అందుకొన్న పురస్కారాలు, చేసిన సత్కారాలు వివరించండి.
2001లో తెలుగు విశ్వవిద్యాలయం, పులికంటి కృష్ణారెడ్డిగారిని ఘనంగా సత్కరించింది. 2003లో గోపీచంద్ అవార్డు ఆయనను వరించింది. 2005లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి పురస్కారం అందుకొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 2000వ సంవత్సరంలో ‘పులికంటి సాహితీ సంస్కృతి’ని పులికంటి కృష్ణారెడ్డిగారు ప్రా...
మనిషి జీవితం వస్తువులా ఎలా మారిపోతుంది ?
ప్రపంచదేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం తుఫానులా వ్యాపిస్తుంది. ప్రతి రోజూ ఎన్నో వస్తువులు విదేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. వీటి వలన మన సంస్కృతి సంపద, సొంతముద్రలు చెరిగిపోతున్నాయి. మనం స్వదేశీ ఉత్పత్తులను వదిలేసి విదేశీ వస్తువుల మోజులో టి.వి., ఏ.సి. మొదలగు వస్తువులపై శ్రద్ధ పెడుతున్నాము. విదేశీ వస్తువులను ఆద...
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అస్ఫాటిక పదాన్ని నిర్వచించండి.
ఏ సమ్మేళనాలలో అయితే కణాలు ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉండవో, ఆ ఘనపదార్థాలను అస్ఫాటిక ఘనపదార్థాలు అంటారు. ఉదా : గాజు, రబ్బరు, ప్లాస్టిక్ లు మొదలగునవి.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి?
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవ...
క్రింది జతలలో ఏది సరైన జతల సమూహం? i) అమ్మీటర్ ( ) a) వలయంలో సమాంతరంగా కలుపబడుతుంది. ii) టాప్ కీ ( ) b) వలయంలో శ్రేణిలో కలుపబడును. iii) ఓల్ట్ మీటర్ ( ) c) వలయం కలుపబడానికి విడదీయడానికి ఉపయోగిస్తారు. A) i – a, ii – b; iii – c B) i – b, ii – c, iii – a C) i – c, ii – a, iii – b D) i – a, ii – c, iii – b
B) i – b, ii – c, iii – a
Content: కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని భారత రద్దు చేయడం గురించి మేక్రాన్‌ను అప్పుడు ఓ జర్నలిస్టు ప్రశ్న అడిగారు. ''నియంత్రణ రేఖకు రెండు వైపులా ఉన్న సాధారణ పౌరుల హక్కుల విస్మరణకు గురవ్వకూడదన్న విషయాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తోంది'' అని మేక్రాన్ దానికి బదులిచ్చారు. ఈ విషయమై ప్రధాని మోదీతోనూ తాను...
భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఆగస్టులో ఫ్రాన్స్‌లో పర్యటించారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆయన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం రాయండి: చ|| శిల నులిమూసలోఁ గరగి చిత్తరువుంబలె స్వేచ్చ రూపురే ఖల వరభావ మచ్చునిడి, కాంచు జగమ్ముల నేలి పేరులన్ వలవని మేటి శిల్పకుల వర్యుల మంజుల దివ్యహస్తకౌ శలమును బోలి వర్షములు సాగెదవా మము దేర్చ వాహినీ.
ప్రతిపదార్థం : వాహినీ = నదీ (దుందుభి) శిలన్ = రాయిని ఉలి = ఉలితో మూసలో = అచ్చులో కరగి = కరిగిన చిత్తరువున్ బలె = చిత్రాల వంటి స్వేచ్చన్ = స్వేచ్ఛతో రూపురేఖలన్ = ఆకారాలను వరభావము = గొప్ప కల్ప అచ్చునిడి = రూపం ఇచ్చి కాంచు = చూసే జగమ్ములన్ = ప్రజలను ఏలి = పాలించి, ఆనందపరచి పేరులన్ = ప్రఖ్యాతులను వలవని = ఆశించని మేటి = గొప...
చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
నెల్లూరు, xxxxxxx ప్రియమైన మిత్రుడు రామారావుకు, శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేన...
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి. అది నవీన పరికరములతో నిర్మింపబడిన ఆదర్శ గృహము.
అది నవీన పరికరములతో నిర్మించిన ఆదర్శ గృహము.
Answer the following question with "Yes" or "No" or "None" if none of the first two answers apply. Question: వల్లిగట్ల గ్రామ విస్తీర్ణం ఎంత? Topic: వల్లిగట్ల Article: వల్లిగట్ల, చిత్తూరు జిల్లా, సోమల మండలానికి చెందిన గ్రామము.[1] గ్రామజనాభా జనాభా (2001) - మొత్తం 2,613 - పురుషుల 1,310 - స్త్రీల 1,303 - గృహాల సంఖ్య 6...
వల్లిగట్ల
PQ^2 = PR^2 + QR^2 అయ్యేటట్లు ∆PQR భుజాలను కలిగి ఉంటే ఆ త్రిభుజము A) ∆POR లంబకోణ త్రిభుజము మరియు ∠P = 90. B) ∆PQR అధికకోణ త్రిభుజము మరియు ∠R అధిక కోణము. C) ∆PQR లంబకోణ త్రిభుజము మరియు ∠R = 90°. D) ∆POR అధికకోణ త్రిభుజము మరియు ∠P అధిక కోణము.
C) ∆PQR లంబకోణ త్రిభుజము మరియు ∠R = 90°.
I wonder 2011 నాటికి కొండెపాడు గ్రామ జనాభా ఎంత? Can you get me some context to answer this (in the same language as my question)?
కొండెపాడు, గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన ప్రత్తిపాడు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 372 ఇళ్లతో, 1239 జనాభాతో 482 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 627, ఆడవారి సంఖ్య 612....
VIBGYOR లో కనిష్ఠ శక్తి కలిగిన కాంతి ………. A) ఊదా (వయోలెట్) B) నీలం C) ఆకుపచ్చ D) ఎరుపు
D) ఎరుపు
పొరుగూరిలో మీకు మంచి స్నేహితుడున్నాడు. ఆ మిత్రుడు అనారోగ్యంతో ఉన్న తండ్రికి సేవలు చేస్తూ తల్లిదండ్రుల అభిమానం పొందాడని తెలుసుకున్నారు. అతణ్ణి ప్రశంసిస్తూ లేఖ రాయండి.
విజయవాడ, x x x x x x x ప్రియమైన మిత్రుడు నిరంజన్‌కు, నీ మిత్రుడు రాయు లేఖ ఏమనగా ఇక్కడ నేను క్షేమము. అక్కడ నీవు ఎలా ఉన్నావు ? నిన్న నీవు వ్రాసిన ఉత్తరం అందింది. అది చదివి నేను చాలా సంతోషించాను. మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని, నీవు మీ నాన్నగారికి ఇంటివద్ద సేవలు చేస్తున్నావని తెలిపావు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. త...
క్రింది ఏ బహుపది యొక్క గ్రాఫ్ మూలబిందువు గుండా పోవు సరళరేఖను సూచిస్తుంది ? (A) p(x) = 2x (B) p(x) = x (C) p(x) = – x (D) పైవన్నీ
(D) పైవన్నీ (∵ p(x) = y = mx రూపంలో గల బహుపది మూలబిందువు గుండా పోతుంది.)
ఫోలిక్ ఆమ్లము లోపం వల్ల కలిగే వ్యాధి A) రక్త హీనత B) పెల్లాగ్రా C) గ్లాసైటిస్ D) రికెట్స్
A) రక్త హీనత
ఇచ్చిన పద్యానికి తాత్పర్యం రాయండి: క. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం కరణము భవసంహరణము హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్.
వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకూ అలంకారమైంది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని పాదాన్ని కూడా కడిగాడు.
గురజాడ రచనలను పేర్కొనండి.
ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడగా నిలిచిన గురజాడ అనేక రచనలు చేశారు. భావకవిత్వం ఒరవడిలో మాటల ‘మబ్బులు, పుష్పలావికలు. మెరుపులు అనే ఖండకావ్యాలను రచించాడు. అంతేకాక సుభద్ర అనే అసంపూర్ణ కావ్యాన్ని కూడా రచించారు. ఇంకా ఋతుశతకం, నీలగిరి పాటలు రచించారు. కన్యాశుల్కం, బిల్హణీయం, కొండుభట్టీయం అనేవి గురజాడ రచించిన నాటకాలు. వీటిలో ...
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: మధ్యా. ‘తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ – బడి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కా నుడువులు వేయు నింకేల ? యిప్పాటి నోములు దొల్లి కడంగి నోఁచితిని గాకేమి’ యనుచును గందె డెందమున’
ప్రతిపదార్థం : పుట్టిననాఁడు + అ = పుట్టిననాడే తడయక = వెంటనే తల్లిచేన్ = తల్లి అయిన మేనకచేత తండ్రిచేన్ = తండ్రి అయిన విశ్వామిత్రునిచేత విడువఁబడితిన్ = వదలివేయబడ్డాను. ఇప్పుడు = ఇప్పుడు పతి చేతను = భర్తచేత కూడా విడువబడియెదన్ + ఒక్కొ = వదలివేయబడతానో ఏమో నుడువులు వేయున్ = వేయి మాటలు ఇంకన్ + ఏల = ఇంకెందుకు ఈ + పాటి = ఇటు వం...
Doc to summarize: ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతోందని కొందరు, ఆధార్ లేకపోవడం వల్ల రేషన్ అందక మరణించిన వారు కొందరు.. ఇలా ఆధార్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బీబీసీ కొందరు నిపుణులతో మాట్లాడి ఆధార్‌పై సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తోంది. ఆధార్ సిరీస్‌లో ఇది మొదటి భాగం. ఇతరుల వద్ద నా ఆధార్ సంఖ్య ఉ...
ఆధార్ అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, అది నేటికీ వివాదాస్పదమే.
కన్ఫెషన్‌ అంటే నమ్మకం ఉన్నవారితో మన మనసులో దాచుకున్న రహస్యాలను పంచుకోవడం. అలా చేయడం వల్ల మనసులో ఉన్న భారమంతా పోతుంది. ఈ కన్ఫెషన్‌లో ఒక పెద్ద షరతు ఉంది. సెషన్ పూర్తైన తర్వాత ఎవరూ దాని గురించి మాట్లాడకూడదు. ఎవరు ఏం చెప్పినా అది ఆ నాలుగు గోడల మధ్యే ఉండిపోతుంది. కానీ కొందరిని బ్లాక్‌మెయిల్ చేయడానికి, లైంగికంగా వేధించడా...
భారత్‌లోని చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియకు తెరపడుతుందా?
A = {p, q, r}; B = {q, r, s} A మరియు B లు వియుక్త సమితులు (సత్యం / అసత్యం ).
అసత్యం
p(m) = m^2 – 3m + 1 అయిన p(1) + p(- 1) విలువను కనుగొనుము.
p(m) = m^2 – 3m + 1 ∴ p(1) + p(- 1) = [(1)^2 – 3(1) + 1] + [(- 1)^2 – 3(- 1) + 1] = (- 1) + (5) = 4
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి: వ. అట్లు ప్రణతుండయిన నభినందించి యప్పురందరుండవని దివ్యస్యందనం బెక్కుమని పలికిన నతండు శోక సంతప్తుండగుచు నతని కిట్లనియె
ప్రతిపదార్థం : అట్లు = ఆ విధంగా ప్రణతుండయిన = ప్రణామం చేసిన అభినందించి = అభినందించి ఆ + పురంధరుడు = ఆ దేవేంద్రుడు అతని = ధర్మరాజును దివ్యస్యందనం = దివ్య రథాన్ని ఎక్కుమని = అధిరోహించమని పలికినన్ = చెప్పగా అతండు = ఆ ధర్మరాజు శోకసంతప్తుండ = దుఃఖంలో మునిగి అగుచు = అగును అతనికి = ఆ దేవేంద్రునితో ఇట్లనియె = ఇలా అన్నాడు. భావ...
కంటెంట్‌: అమెరికాలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అపోలో-11 మిషన్ ఒక అద్భుతమైన పరిణామం. అయితే.. అసలు ఈ మిషన్‌లో ఏం జరిగింది? దానికి ఎందుకంత ప్రాధాన్యత? చంద్రుడి మీదకు వెళ్లాలని అమెరికా ఎందుకు భావించింది? నాటి సోవియట్ యూనియన్ 1957లో తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించింది. దీంతో అప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్...
చంద్రుడి మీదకు మనిషిని పంపించిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించి 50 సంవత్సరాలు కావస్తోంది.
“అరిష్ట చతుష్టయం” అంటే ఏమిటి?
కింద పేర్కొన్న నాలుగు ప్రధాన కారణాలు (అరిష్ట చతుష్టయం) జాతుల విలుప్తత త్వరితంగా జరగడానికి దోహదపడతాయి. 1) ఆవాస క్షీణత – శకలీకరణం (లేదా) ముక్కలవడం : ఇవి జీవవైవిధ్య క్షీణతకు ముఖ్య కారణాలు. ఎ) అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీస్తుంది. ఉదా : భూమండలాన్ని 14 శాతం ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్ర...
n(P) = 4 అయ్యే విధంగా సమితి P కి ఒక ఉదాహరణనివ్వండి.
P = {0, 1, 2, 3}, n(P) = 4.
కింద ఇచ్చిన ప్రకృతి, వికృతులను జతపరచండి. 1. ప్రయాణం అ) తలము 2. రథము ఆ) బత్తెము 3. స్థలము ఇ) పయనం 4. భత్యము ఈ) అరదము
1. ప్రయాణం ఇ) పయనం 2. రథము ఈ) అరదము 3. స్థలము అ) తలము 4. భత్యము ఆ) బత్తెము
Title: #AadhaarFacts: పేదలకు ఆధార్ వరమా? శాపమా?\nGiven the above title of an imaginary article, imagine the article.\n
"మాకు నెలలో కనీసం ఓ వారం రోజులపాటు తినడానికి తిండి ఉండదు" - ఇది ఐదుగురు కుటుంబ సభ్యులున్న మునియా దేవి ఆవేదన. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ట్రాల్లో రుఒకటైన ఝార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఈమె నివసిస్తున్నారు. భర్త భూషణ్ 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తారు. రోజంతా కష్టపడితే వచ్చేది కేవలం రూ.130. ప...
విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ ఆలయం గురించి ఒక వ్యాసం రాయండి.
కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంద...
జాతీయ విపత్తులు గురించి వ్యాసం రాయండి.
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి. విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది...
ప్రశ్న: సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి ఏ సన్నాహాలు చేయాలి?
సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి తీసుకోవలసిన/ చేయాల్సిన సన్నాహాలు : 1. సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూసినట్లయితే కన్నులలోని తేలికపాటి పొరలు దెబ్బ తినవచ్చు. 2. సూర్యగ్రహణాన్ని నల్లటి గ్లాసుల సహాయంతో మాత్రమే చూడాలి. 3. టెలిస్కోప్, బైనాక్యూలర్ లాంటి వాటి ద్వారా చూడరాదు. 4. సోలార్ ఫిల్టర్ ద్వారా మాత్రమే చ...
ప్రశ్న : సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవటంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో అది సంభవించదు.
52/160 = 13/(2^n×5^m) అయిన m + n విలువను కనుగొనుము.
52/160 = (2^2×13)/(2^5×5) = 13/(2^3×5) = 13/(2^n×5^m) n = 3, m = 1 ∴ m + n = 3 + 1 = 4
కార్టెల్స్ గురించి సంక్లిప్తంగా వివరించండి
సంస్థలు తమ మధ్య పోటీని తగ్గించుకోవడానికి, సంస్థలన్నీ కలిసి ఒక అంగీకారంతో ఉత్పత్తిని, ధరను నిర్ణయించుకోనే వ్యవస్థ.
ప్రశ్న :"వావం గ్రామ విస్తీర్ణం ఎంత?" నేను వికీపీడియాలో వావం గురించిన ఈ వచనాన్ని కనుగొన్నాను మరియు దానిలో సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? వచనం: వావం, శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలానికి చెందిన గ్రామము.[1] ఇది మండల కేంద్రమైన బూర్జ నుండి 1 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస ను...
వావం గ్రామం 299 హెక్టార్లలో విస్తరించి ఉంది.
...శ్నించినప్పుడు, ఆ అధికారి కాదన్నారు. 'సమాచారం ఉన్నందువల్లనే మేం హిడ్మాను టార్గెట్ చేసే లక్ష్యంతోనే అక్కడికి వెళ్లాం. కానీ, వెనక్కి వచ్చేటప్పుడు బలగాల్లో అప్రమత్తత స్థాయి కాస్త సడలింది. దాని ఫలితమే ఈ నష్టం' అన్నారు. 'ఈ దాడి స్థలం నుంచి హిడ్మా స్వగ్రామం పువ్వర్తి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఆయనకు కొట్టిన పి...
ణ ఇస్తున్నప్పటికీ వారు గ్రేహౌండ్స్‌లా ఎందుకు విజయాలు సాధించలేకపోతున్నారు? ఎందుకు నక్సల్స్ చేతిలో దెబ్బతింటున్నారు?' అని అడిగినప్పుడు వివిధ శ్రేణుల నాయకత్వ లోపమే కారణమన్నారు. 'హిడ్మా, ఆయన అనుచరులు అక్కడ దాడికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం మాకు ముందు నుంచే ఉంది. ఏదైనా దాడి జరగొచ్చనే సమాచారంతో మేం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధిక...
విడదీసిన పదాలను కలిపి రాయండి. ఉదా : మనసు + ఐన = మనసైన, మనసయైన 1. మేన + అత్త 2. పూలు + ఎత్తి 3. ఏమి + అంటిరి
1. మేన + అత్త = మేనత్త, మేనయత్త 2. పూలు + ఎత్తి : పూలెత్తి (ఉత్వసంధి నిత్య సంధి కనుక యడాగమ రూపం ఉండదు) 3. ఏమి + అంటిరి = ఏమంటిరి, ఏమియంటిరి పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేషంగా జరుగుతుంది. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించక పోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటా...
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: ఆ.వె. ఎంత యలుకగొన్న నేమి సత్పురుషుల నోటనెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరమున నున్నను జంద్రు మీది కరములమృతరసమె కురియుఁగా గాదె !
రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు తన కిరణాలతో అమృతవర్షం కురిపించినట్లుగా గొప్పవారికి కోపం వచ్చినా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కాని, చెడ్డమాటలు రావు.
క్రింది పదాలను వివరించండి. (ఎ) ఎలక్ట్రోఫారిసిస్ (బి) స్కందనం (సి) టిండాల్ ఫలితం
(ఎ) ఎలక్ట్రోఫారిసిస్ : కొల్లాయిడ్ ద్రావణంలో రెండు ప్లాటినం ఎలక్ట్రోడ్లు ముంచి ఉంచి వాటి మధ్య విద్యుత్ పొటెన్షియల్ను ఆవర్తనం చేసినట్లైతే కొల్లాయిడ్ కణాలు రెండు ఎలక్ట్రోడ్లలో ఏదోఒక దానివైపుగా ప్రయాణిస్తాయి. అనువర్తిత emf ప్రభావంతో కొల్లాయిడ్ కణం చలనం చెందే ప్రక్రియను విద్యుదావేశితకణ చలనం (లేదా) ఎలక్ట్రోఫోరసిస్ అంటారు. (...
హుయన్సాంగ్ గురించి సంక్లిప్తంగా వివరించండి.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద...
పట్టణీకరణ పెరగడమంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒకటే కాదు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. – పట్టణీకరణ పరిణామాలపై మీ వైఖరిని తెలియజేయండి.
పట్టణీకరణ పెరగటం వల్ల అవకాశాలతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అవి : నివాస స్థలాలకు మరియు గృహ వసతికి కొరత మురికివాడలు పెరగడం గాలి, నీరు, నేల కలుషితం అవడం ట్రాఫిక్ సమస్యలు పెరగడం ఆహార పదార్థాల కొరత చెత్త నిర్వహణ కష్టమవడం మురుగునీటి నిర్వహణ సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం. పర్యావరణంపై ఒత్తిడి పెరగడం అభివృద్ధిలో పట్...
కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి. 1) రథం అ) ఆన 2) కుమారుడు ఆ) అరదం 3) ఆజ్ఞ ఇ) కొమరుడు
1) రథం ఆ) అరదం 2) కుమారుడు ఇ) కొమరుడు 3) ఆజ్ఞ అ) ఆన
Doc to summarize: తీవ్రవాదులు దాడికి పాల్పడిన మసీదు బిర్ అల్-అబెద్ పట్టణంలోని అల్-రవాడ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేశంలో 2013లో జరిగిన ఇస్లామిస్ట్ తిరుగుబాటు తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. భద్రతా బలగాలకు సహకరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ద...
ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో తీవ్రవాదులు జరిపిన బాంబు, తుపాకుల దాడిలో 235 మంది మరణించారని ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది.
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: వెన్నెల
వెన్నెల పదానికి పర్యాయ పదాలు: కౌముది, జ్యోత్స్న, చంద్రిక
భారత భాగస్వామ్య చట్టము, 1932 ప్రకారము భాగస్వామ్య నమోదు తప్పనిసరియా ? సంస్థ నమోదుకు సంబంధించిన విధానాన్ని వివరించండి.
భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి అని భారత భాగస్వామ్య చట్టము, 1932లో చెప్పలేదు. కాని సంస్థ నమోదు కాకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువలన నమోదు ఆవశ్యకము అవుతుంది. నమోదును ఏ సమయములోనైనా చేయించవచ్చును. సంస్థను నమోదు చేయడానికి క్రింది విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది. నమోదు పద్ధతి: భాగస్వామ్య సంస్థ నమోదు కొర...
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా ఒక పద్యాన్ని రాయండి మరియు రాసిన పద్యంలో ప్రతి పదంకి అర్ధము రాయండి: ఈ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్చవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్ర పోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడిపోయాయో ! ఆలోచిస్త...
శా. ఆలోకించిన గుండియల్లబగు నాయా పిల్ల గోరీలలో : నే లేబుగ్గల సౌరు రూపడియెనో ! యేముద్దు నిద్రించెనో యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో – యీ లోకంబున వృద్ధిగాందగిన యే యే విద్యలల్లాడెనో ! ప్రతిపదార్థం : ఆలోకించిన = చూసిన గుండియల్ = గుండెలు కఱగున్ = కరిగిపోతాయి ఆయా = ఆ పిల్లగోరీలలోన్ = పిల్లల సమాధులలో ఏ లే బుగ్గల = ...
ప్రశ్న: రెడ్డిగూడెం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? అడిగిన ప్రశ్నకి సమాధానం క్రింద ఇచ్చిన సమాచారం లో ఉంటె అవును లేకపోతే కాదు మరియు ప్రశ్నకి ఇచ్చిన సమాధానం కి సంబంధం లేకపోతే సంభంధం లేదు అని రాయండి సమాచారం: రెడ్డిగూడెం పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు రెడ్డిగూడెం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. రెడ్డిగూడెం కృష్ణా జిల్లా, ఇదే ...
ఇచ్చిన సమాధానం కి ప్రశ్నకి సంభంధం లేదు.
భారతీయ 200 రూపాయల నోటు (₹ 200) భారత రూపాయికి విలువ. 2016 ఇండియన్ బ్యాంక్ నోట్ డీమోనిటైజేషన్
తరువాత , కొత్త కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది - ₹ 2,000, ₹ 500, 200, 100, ₹ 50, ₹ 20, 10.
కింది వాక్యముని ఆధునిక వ్యవహార శైలిలోకి మార్చండి. (ఈ మార్పులు చేసేటప్పుడు “ము” వర్ణాలు, బిందు పూర్వక ‘బు’ కారాలు, అంబు) యడాగమాలు, క్రియా స్వరూపాలు (చేయును, జరుగును, చూడుము వంటివి మారతాయి. గమనించండి.) కొందరు పన్యాముల మూలమున నాపని చేయుదురు.
కొంతమంది ఉపన్యాసాల ద్వారా, ఆ పని చేస్తారు.
కింద ఇచ్చిన పదంతో వాక్య ప్రయోగం చెయ్యండి: అడుగున పడిపోవు
పసిబాలుడు లోతైన బోరుబావి అడుగున పడిపోవడం విచారకరం.
భాగస్వామ్య సంస్థ రద్దు రకాలను వివరించండి.
భాగస్వామ్యము రద్దు, భాగస్వామ్య సంస్థ రద్దుకు తేడా ఉన్నది. భాగస్తుని మరణము, విరమణ, మతిభ్రమించడం, దివాలా తీయడం వలన భాగస్వామ్యము రద్దు అవుతుంది. కాని భాగస్వామ్య సంస్థ రద్దుకానవసరము లేదు. సంస్థను |పునర్వవస్థీకరణచెంది అదే పేరు మీద వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. కాబట్టి భాగస్వామ్య రద్దులో సంస్థ రద్దు కావచ్చును లేదా కాకపోవచ్చ...
పొగాకును పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది?
భూటాన్
స్త్రీల పట్ల సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
స్త్రీల పట్ల సమాజంలో గౌరవ భావమే ఉన్నది. కానీ, సమాజంలో కొంతమంది స్త్రీలను చులకనగా చూస్తారు. చదువుకోనివారు, వివేకం లేనివారు, గౌరవం లేనివారు మాత్రమే స్త్రీలను తక్కువగా చూసే ప్రయత్నం చేస్తారు. స్త్రీలు బలహీనులనే భావం కూడా కొంతమందికి ఉంది. అది తప్పు.
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: మరణం
మృత్యువు, నిర్యాణం, చావు
Title: మావో స్థాయికి జిన్‌పింగ్: అధికారాలు పెంచనున్న చైనా ‘రెండు సమావేశాలు’\nGiven the above title of an imaginary article, imagine the article.\n
మావో జెడాంగ్, జీ జిన్‌పింగ్ జాతీయ శాసన సభ, రాజకీయ సలహా విభాగం సమావేశాలు బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. వీటినే చైనా 'రెండు సమావేశాలు'గా పిలుస్తారు. దేశ రాజకీయాల్లో ఈ రెండు సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఈయేడు కీలకమైన రాజ్యాంగ సవరణలు చేసే దిశగా పార్లమెంట్ కొన్ని నిర్ణయాలను ఆమోదించనుంది. అందులో ముఖ్యమైంది ప్రస్తుత అధ్యక్షుడు ...
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: సమూహం
గుంపు, రాశి, సముదాయం
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు ?
మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను. 1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను. 2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను. 3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్...
I wonder హైడ్రోజన్ పరమాణుభారం ఎంత ?
"ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసములు మరియు ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య(పరమాణు కేంద్రకంలో గల న్యూట్రాన్ల సంఖ్య) యొక్క ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు మరియు 7 అడ్డ...
Title: సముద్రాన్ని ఈదుకుంటూ కరోనాను మోసుకొచ్చాడా?\nSummary: ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ రోగిగా అనుమానిస్తున్న వ్యక్తికి ఆ ఇన్ఫెక్షన్ లేదని దక్షిణ కొరియా అంటోంది.
ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు గత వారమే పారిపోయినట్లు భావిస్తున్నారు. నిజానికి ఆయనది ఉత్తర కొరియానే. మూడేళ్ల క్రితం అక్కడి నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు. మళ్లీ వారం క్రితం స్వదేశానికి పారిపోయారు. దక్షిణ కొరియాలోని గాంగ్వా ద్వీపం నుంచి ఈదుకుంటూ స్వదేశానికి ఆయన పారిపోయినట్లు దక్షిణ కొరియా అధికా...